గౌతమ్ హారిక శీర్షిక



శీర్షిక అందించడంలో పాఠకులు చూపించిన ఉత్సాహం చాలా సంతోషాన్నిస్తుంది.

పది పేర్లు వచ్చినా, అందులో ఒకటి ఎన్నుకోవచ్చనే ధృక్పథంతో మొదలుపెట్టిన ఈ కార్యం ఏకంగా తొంబై నాలుగు పేర్లని అందించింది.

శీర్షికను అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు...

కేవలం రచయిత అభిరుచిని బట్టే శీర్షిక ఎన్నుకోవడం జరిగింది.


ఎన్నుకోబడ్డ శీర్షిక -  తన పరిచయం 


ఈ శీర్షిక కేవలం నవలకి మాత్రమే పెట్టబడుతుంది. ఈ వెబ్ సిరీస్ గౌతమ్ <3 హారిక గానే కొనసాగుతుంది. 

అందించిన వారు -   దివ్య చందు 
                                 బొంగరాల సంతోష్ 
                                 రవళి రాపాక 
                                 విజయ్ కిరణ్ 

ముందు చెప్పబడినట్టే గిఫ్ట్ వౌచెర్ వివరాలు, వీరికి పర్సనల్ మెసేజ్ చెయ్యటం జరుగుతుంది. 


పాఠకులు ఇచ్చిన మరికొన్ని శీర్షికలు - 

1. గౌతమ్ మనసులో హారిక 
2. మధురమైన ప్రేమ కథ 
3. నా మనసులో తను 
4. తనకై నేను 
5. ప్రేమ దొరికిన వేళ
6. నా ప్రేమ... నా హారిక 
7. గౌతమ్ <3 హారిక 
8. మొదటి ఉత్తరం 
9. ప్రేమ సంతకం
10. హారిక గౌతమ్ 
11. పరిచయం 
12. జీవితం 
13. ప్రేమ పరిచయం 
14. నా ప్రయాణం ప్రేమలో 
15. మధుర స్మృతులు 
16. ప్రేమతో నీకోసం 
17. మరపురాని జ్ఞాపకం 
18. చెలిమి తెచ్చిన నెచ్చెలి 
19. ప్రేమ చేసిన సంతకం - మరపురాని స్నేహం 
20.. నా మనసు పలికిన మాటలు 
21. ప్రేమ ప్రయాణం 
22. ప్రయాణం - ఒక అందమైన పరిచయం 
23. ప్రయాణం - జ్ఞాపకాల పరిచయం 
24. హారిక + గౌతమ్ = హరితం 
25. కొత్త ప్రేమకథ 
26. వెళ్ళిపోమాకే 
27. నా హారిక 
28. నా జీవితం 
29. కానుకలో ప్రేమ 
30. జీవన లాలిత్యం 
31. తాన - నేను 
32. ప్రయాణం
33. హారిక - నా జీవన వీణ 
34. నీకై నిరీక్షణ 
35. ప్రేమ పరిచయం - గౌతమ్ హారిక 
36. ఓ అమ్మాయి ప్రేమకై 
37. గౌతమ్ వెడ్స్ హారిక 
38. నీ ప్రేమకై 
39. గుర్తుకొస్తున్నాయి 
40. నా ప్రేమ ప్రయాణం 
41. నా ప్రేమ 
42. నా ప్రేమకథ 
43. అందమైన ప్రేమ 
44. అమెరికా ప్రయాణంలో నా లవ్ స్టోరీ 
45. నాలో నేను నువ్వు 
46. గౌతమ్ 
47. మనసున మనసై 
48. తను నన్ను చేరింది 
49. తన ప్రేమ పరిచయం 
50. ప్రేమ కానుక 
51. నేను హారిక 
52. ప్రేమ జ్ఞాపకాలలో 
53. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ 
54. నా ప్రాణమా 
55. అమెరికాలో కస్టాలు 
56. గౌతారిక 
57. ప్రేమ కథ
58. ఎగిరే మనసా ఆగిపోకే 
59. ప్రేమ కోసం తపన 
60. నా మనసులో భావాలు 
61. హారికాయాణం 
62. ప్రేమ సాగరంలో సంతకాలు 
63. తాను నేను మధ్యలో హారిక 
64. హృదయ స్పందన 
65. నా స్నేహం 
66. నేస్తమా - నా హృదయమా 
67. ప్రేమ జ్ఞాపకాలు 
68. గుండె జళ్ళుమంది 
69. మనసులో దాగిన మధుర భావన - ప్రేమ 
70. నాలో'నీ' ప్రేమ 
71. పంచుకున్న మదిలోని ప్రేమ 
72. ప్రేమ వేదన 
73. తియ్యటి జ్ఞాపకాలు 
74. ప్రేమ లోకం 
75. ప్రేమను పరిచయం చేసిన ప్రేమ 
76. నీ ఊహల్లో 
77. నా హారిక తో
78. సహస్రా గౌతమ హారికం 
79. ప్రేమోదయం 
80. ప్రేమ పక్షులు 
81. జీవన ప్రేమ 
82. కలుసుకోవాలని 
83. హృదయ కావ్యం - తేనెలూరే తెలుగులో 
84. ప్రేమ తరంగాలు - తెలుగు ప్రేమికుడి మాటల్లో 
85. స్నేహం - ప్రేమ
86. ప్రేయసినిచ్చిన భాగ్యనగరం
87. ప్రణయం పరిణయం జీవితం 

గమనిక : మరి కొన్ని ఇంగ్లీష్ శీర్షికలు వచ్చినా, అవి ఇక్కడ పోస్ట్ చేయబడలేదు.

యాధృచ్చికంగా తన పరిచయం అనే శీర్షికనే ఎక్కువమంది పంపించడం ఇక్కడ విశేషం.