మొదలైంది ఇష్టం




పిల్ల గాలి తాకిడికి నీ కురులు చేసే నాట్యం
ఎడారి లో కురిసిన నీ చిరునవ్వుల వర్షం 
వినాలనిపించే నీ మాట..మధురం 
కంగారుగా నడిచే నీ నడక..వయ్యారం 
అటు ఇటు చూసే నీ చూపుల కొంటెతనం 
సన్నగా నీ నడుము నాజూకుతనం 
ఇవన్నీ చూస్తుండగానే కదిలేను కాలం
చెదిరెను  నా హృదయం 
మొదలైంది ఇష్టం...






*** ***

మీ ప్రశ్నలకు సమాధానం కావాలన్నా, 
మీ కథని వేల మందితో పంచుకోవాలన్నా 
లేక 
మీ ప్రేమ లేఖను ఒకరికి తెలియచెప్పాలన్నా 

ప్రతి వారం కనీసం ఒక్క ప్రశ్నకైనా సమాధానమిస్తాము.

సమాధానం సంతకం పేజీలో పోస్ట్ రూపంలో మీరు చూడొచ్చు.



*** ***
*** ***

పాఠకుల హృదయాలకు దగ్గరైన కథ


ఇప్పుడు రిలీజ్ అయింది. 
మీరు ప్రేమించే వారికి ఇవ్వగలిగే మంచి కానుక