Skip to main content

Posts

Featured

మీనాక్షి 3

    ముందటి ఎపిసోడ్     ఎంతో ఆశతో ఎన్నో ఆలోచనలతో మీనాక్షి కోసం ఎదురుచూస్తున్నాడు కార్తీక్.  తను కూడా మీనాక్షిని ఎంతగానో ప్రేమించాడు.  తనకి పెళ్లి అయింది అని తెలిసినా కూడా మీనాక్షి మీద ఉన్న ప్రేమని వదులుకోలేకపోయాడు.  అతని ప్రేమని చెప్పటానికి మీనాక్షికి అయిన పెళ్లి అడ్డువచ్చిందే కానీ ఆ ప్రేమను పోగొట్టలేకపోయింది. తనతో గడిపిన ప్రతి క్షణం కార్తీక్ కి ఒక జ్ఞాపకమే. తనకి ఎపుడు లేని ఎదో తెలియని ఒక ఫీలింగ్ ని కలిగించింది మీనాక్షి పరిచయం. ఇద్దరు ఒకేలా ఫీల్ అయినా ఎప్పుడు ఆ ఫీలింగ్స్ ని బయటపెట్టలేదు.  ఇపుడు కార్తీక్ కి ఒక అవకాశం దొరికింది తనకి మీనాక్షి మీద చెప్పలేనంత ఉన్న ప్రేమలో కొంత అయినా చెప్పాలని, మీనాక్షి ఒప్పుకొంటే జీవితా...

Latest Posts

మీనాక్షి - 2

మీనాక్షి - 1

తాను - నేను

శశివదనం - 3

శశివదనం - 2